Pathaan Box Office 1st Week Collections: షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ సినిమా అత్యంత వేగంగా 300 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచింది. దేశవాళీ మార్కెట్‌లో ఈ మైలురాయిని అందుకుని బాహుబలి2, కేజీఎఫ్ 2 రికార్డును బ్రేక్ చేసింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/45gcsfq
0 Comments