Telugu Small Budget Movies: టాలీవుడ్‌లో స్మాల్ బడ్జెట్ మూవీస్ విషయంలో అగ్ర నిర్మాతల జడ్జ్‌మెంట్ తప్పుతోంది. స్టార్ హీరోలతో వరుసగా హిట్లు అందుకుంటున్న నిర్మాతలకు చిన్న సినిమాల విషయంలో మాత్రం విజయం దక్కడం లేదు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/QyS9vF7
0 Comments