Manchu Manoj Wedding: మంచు మనోజ్, మౌనికారెడ్డిల వివాహం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మంచు కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మనోజ్, మౌనిక వివాహ వేడుకలో పాల్గొన్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/zkSXhYj
0 Comments