NTR on Oscars: మార్చి 13న జరుగనున్న ఆస్కార్ ప్రదానోత్సవ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ టీమ్ సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఆస్కార్ వేడుకలో తొలిసారి పాల్గొనడంపై ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారంటే...
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/EItcaMp
0 Comments