Tollywood Senior Directors: యంగ్ డైరెక్టర్స్ జోరుతో గత కొన్నేళ్లుగా విజయాల రేసులో వెనుకబడిపోయారు పలువురు సీనియర్ డైరెక్టర్లు. పూర్వ వైభవం కోసం ఎదురుచూస్తోన్న వారు ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిలో సక్సెస్ అందుకునేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/aPWtrvA
0 Comments