Adipurush Update: ఆదిపురుష్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సీతా దేవికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేసింది చిత్రబృందం. జానకి దేవిగా కనిపించనున్న కృతిసనన్ కంటి నుంచి నీరు వస్తున్నట్లున్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/wd86DoR
0 Comments