Ticker

8/recent/ticker-posts

Akira Nandan Debut: ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అకిరానందన్ వచ్చేశాడు.. హీరోగా మాత్రం కాదు

Akira Nandan Debut: ఫిల్మ్ ఇండస్ట్రీలోకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకిరా నందన్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఓ షార్ట్ ఫిల్మ్‌కు అతడు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ విషయాన్ని ప్రముఖ హీరో అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/SEIXch4

Post a Comment

0 Comments