Ticker

8/recent/ticker-posts

Chandramukhi 2 vs Rajinikanth: చంద్ర‌ముఖి సీక్వెల్‌తో ర‌జ‌నీకాంత్ బాక్సాఫీస్ ఫైట్‌

Chandramukhi 2 vs Rajinikanth: చంద్ర‌ముఖి సీక్వెల్‌తో సూప‌ర్ స్టార్‌ ర‌జ‌నీకాంత్ బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ర‌జ‌నీకాంత్ జైల‌ర్‌తో పాటు కంగ‌నా ర‌నౌత్ చంద్ర‌ముఖి -2 ఒకే రోజు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/IcbhLRE

Post a Comment

0 Comments