Mrunal Thakur On Sitaramam Sequel: సీతారామం సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ సీక్వెల్‌పై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/1bKYPqC
0 Comments