Niharika Konidela New Office: సినిమాలకు దూరంగా ఉంటోన్న మెగా డాటర్ నిహారిక కొణిదెల వెబ్‌సిరీస్ ప్రొడక్షన్స్‌పై దృష్టిసారిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా తన నిర్మాణ సంస్థకు సంబంధించి కొత్త ఆఫీస్‌ను ప్రారంభించింది నిహారిక.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/rj0QwPX
0 Comments