Pooja Hegde In Yash Movie: కేజీఎఫ్ హీరో యశ్ అభిమానులు జాబితాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే చేరింది. యశ్ తో సినిమా చేయాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టింది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/T0s6Rob
0 Comments