Save the Tigers Trailer: ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమటం ప్రధాన పాత్రల్లో నటించిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ఈ సిరీస్ ఏప్రిల్ 27 నుంచి హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/ql9Y6O1
0 Comments