Ticker

8/recent/ticker-posts

Virupaksha Pre Release Business: 'విరూపాక్ష'కు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్.. సాయి తేజ్ కెరీర్‌లోనే అత్యధికం..!

Virupaksha Pre Release Business: సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో మూవీకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఈ మెగా హీరో కెరీర్‌లోనే అత్యధికంగా బిజినెస్ జరుగుతోంది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/yhUp0Gf

Post a Comment

0 Comments