Ticker

8/recent/ticker-posts

AR Rahaman : ఏఆర్ రెహమాన్ సంగీత కచేరీని ఆపేసిన పోలీసులు

AR Rahaman Musical Concert : ఏఆర్ రెహమాన్ కు పోలీసులు షాకిచ్చారు. ఆయన సంగీత కచేరీని ఆపేశారు. పర్మిషన్ ఇచ్చిన సమయం గడువు దాటినందుకు పుణె పోలీసులు కచేరీని ఆపేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇండియా, Latest Telugu Cinema News - HT Telugu https://ift.tt/29LOG0g

Post a Comment

0 Comments