Guppedantha Manasu May 4th Episode: గుప్పెడంత మనసు నేటి ఎపిసోడ్‌లో శైలేంద్ర తన కపటపు ఆలోచనలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇందులో భాగంగా సౌజన్యరావును సిద్ధంగా ఉండమని చెబుతాడు. అంతేకాకుండా జగతీ-రిషిని టార్గెట్ చేసుకుని వారి బంధాన్ని గుర్తుకుతీసుకొస్తూ మాట్లాడతాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/xk7OFbz
0 Comments