Krishna Mukunda Murari: కృష్ణ, మురారిలను విడదీయమని దేవుడిని వేడుకుంటుంది ముకుంద. మరోవైపు ముకుంద తనకు దొంగచాటుగా తొడిగిన ఉంగరాన్ని కృష్ణ కంటపడకుండా మురారి జాగ్రత్తపడతాడు. అయినా ఆమెకు దొరికిపోతాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/7pXYVoH
0 Comments