Ticker

8/recent/ticker-posts

Nayanthara: కొత్త‌ బిజినెస్‌లోకి న‌య‌న‌తార - చెన్నైలోని ఫేమ‌స్ థియేట‌ర్‌ కొనేసిందా?

Nayanthara: న‌య‌న‌తార థియేట‌ర్ బిజినెస్‌లోకి అడుగుపెడుతోన్న‌ట్లు కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. చెన్నైలోని ఓల్డ్ థియేట‌ర్‌ను భ‌ర్త‌తో క‌లిసి కొన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/FGmnV9M

Post a Comment

0 Comments