Priyanka Necklace Cost: బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా ఇటీవల మెట్ గాలా ఈవెంట్‌కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ధరించిన నెక్లెస్ అందరి దృష్టి ఆకర్షించింది. దీని కాస్ట్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/JHsvnXV
0 Comments