Ticker

8/recent/ticker-posts

Successful combo Repeat: సక్సెస్‌ఫుల్ కాంబో వర్కౌట్ అవుతుందా? అల్లరి నరేష్-గోపీచంద్‌కు హిట్ దక్కుతుందా?

Successful combo Repeat: టాలీవుడ్ ఏదైనా దర్శకుడు హీరోకు సూపర్ హిట్ ఇస్తే.. వీరి కాంబో రిపీట్ కావాలని కోరుకుంటారు. అలా సక్సెస్ అయినవాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ తనకు రెండు హిట్లు ఇచ్చిన శ్రీవాస్ రామబాణం చేయగా.. నాంది లాంటి విజయాన్నిచ్చిన విజయ్‌తో అల్లరి నరేష్ ఉగ్రం చేశారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/50UCq24

Post a Comment

0 Comments