Ticker

8/recent/ticker-posts

Ashu Reddy : అషరడడక కప చదర వదసరల ఎదక కల చశడ?

Ashu Reddy Drugs Case : హాట్ నటి అషురెడ్డి ప్రస్తుతం కష్టాల్లో ఉంది. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న నిర్మాత కేపీ చౌదరి కాల్ లిస్ట్ సమాచారం పోలీసులకు లభ్యమైంది. ఇందులో అషురెడ్డికి చాలా కాల్స్ వెళ్లినట్టుగా ఉంది. ఈ కేసులో నా పాత్ర లేదని, ఇదంతా అబద్ధమని అషు అంటోంది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/sxESypc

Post a Comment

0 Comments