Guppedantha Manasu June10th Episode: కేడీ బ్యాచ్ ఆటకట్టించేందుకు వసుధార పనిచేస్తోన్న కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్ కావడానికి సిద్ధమవుతాడు రిషి. మరోవైపు శైలేంద్ర కుట్రల కారణంగా ఎండీ సీట్ బాధ్యతల నుంచి జగతి తప్పుకునే పరిస్థితి వస్తుంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Dp3YfzK
0 Comments