Ticker

8/recent/ticker-posts

Prithviraj Sukumaran Injured: షటగల గయపడడ మలయళ సటర హర - సలర టమ టనషన?

Prithviraj Sukumaran Injured: మ‌ల‌యాళ సినిమా షూటింగ్‌లో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. యాక్ష‌న్ సీక్వెన్స్ చిత్రీక‌రిస్తోండ‌గా అత‌డు గాయ‌ప‌డ్డాడు. సోమ‌వారం డాక్ట‌ర్లు అత‌డికి స‌ర్జ‌రీ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/AYEIyka

Post a Comment

0 Comments