South Actors Business : సినిమా పరిశ్రమలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటులు కేవలం చిత్రాలకే పరిమితం కావడం లేదు. వారి బ్రాండ్ ఆధారంగా పలు వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. చిత్ర పరిశ్రమతోపాటుగా విజయవంతమైన వ్యాపారాలను కలిగి ఉన్న సౌత్ ఇండియన్ స్టార్స్ ఎవరో చూద్దాం.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/ZLHm9O7
0 Comments