Ticker

8/recent/ticker-posts

Ayali Review : అయలీ రివ్యూ.. ఆలోచింపజేసే ఆడపిల్ల కథ

Ayali Review : సినిమాలకు ఎంత డిమాండ్ ఉందో.. ఈ కాలంలో వెబ్ సిరీస్ లకు అంతే డిమాండ్ ఉంది. మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు దర్శకులు. జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న అయలీ వెబ్ సిరీస్ కూడా జనాలకు కనెక్ట్ అయ్యే స్టోరీ. ఓ ఆడపిల్ల తన చదువు కోసం కట్టుబాట్లకు ఎదురెళ్లిన కథ..

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/I1rWzXQ

Post a Comment

0 Comments