Ticker

8/recent/ticker-posts

Mahesh Babu Guntur Kaaram: మ‌రోసారి మ‌హేష్ ఫారిన్ టూర్ - డైలమాలో గుంటూరు కారం టీమ్‌?

Mahesh Babu Guntur Kaaram: గుంటూరు కారం సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన మ‌హేష్‌బాబు మ‌రోసారి ఫ్యామిలీతో క‌లిసి ఫారిన్ వెకేష‌న్‌కు వెళ్లారు. మ‌రోవైపు ఈ సినిమా నుంచి సినిమాటోగ్రాఫ‌ర్ పీఎస్ వినోద్ త‌ప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/QMujwT1

Post a Comment

0 Comments