Ticker

8/recent/ticker-posts

Pawan Kalyan Bro Movie : బ్రో సినిమాపై పవన్ పొలిటికల్ కామెంట్స్ ఎఫెక్ట్.. రిలీజ్ అడ్డుకుంటారా?

Pawan Kalyan : పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇంకోవైపు ఆయన సినిమాలు విడుదలకు దగ్గరలో ఉన్నాయి. ఇంతలో వాలంటీర్ల మీద ఆయన చేసిన కామెంట్స్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సినిమాలపై ఎఫెక్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/JPV1H2g

Post a Comment

0 Comments