Ticker

8/recent/ticker-posts

Salaar OTT Vs Jawan OTT Rights : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌పై డార్లింగ్ ప్రభాస్ పైచేయి!

Salaar OTT Vs Jawan OTT Rights : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు బాలీవుడ్ బాద్ షా చిత్రం విడుదలకు దగ్గరగా ఉంది. ఈ రెండు సినిమాల ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ విషయంలో ప్రభాస్ సినిమాకు ఎక్కువ డబ్బులు వచ్చాయని చర్చ జరుగుతోంది.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/l1DWvqX

Post a Comment

0 Comments