Ticker

8/recent/ticker-posts

Brahmamudi August 8th Episode : మట్టి పని చేసిన కావ్య.. కవర్ చేయలేక రాజ్ తిప్పలు.. మీడియాలో వార్తలు

Today Brahmamudi Episode : తాగి వచ్చిన రాహాల్ ను మాటల్లోకి దించి.. సెకండ్ టైమ్ ఫస్ట్ నైట్ చేసుకుంటుంది స్వప్న. మరోవైపు పుట్టింటిలో వినాయక విగ్రహాలను చేసేందుకు వెళ్తుంది కావ్య. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు తెలియకుండా రాజ్ కవర్ చేయలేక ఇబ్బంది పడుతాడు. తర్వాత ఏం జరిగిందంటే..

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/smZgTzr

Post a Comment

0 Comments