Ticker

8/recent/ticker-posts

Jawan Event: అనిరుధ్‍తో కలిసి స్టేజ్‍పై డ్యాన్స్‌ అదరగొట్టిన షారూఖ్ ఖాన్.. థ్రిల్ అయిన ఫ్యాన్స్: వీడియో

Jawan Pre-Release event: జవాన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‍గా జరిగింది. షారూఖ్ ఖాన్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు. అనిరుధ్ రవిచందర్ తన లైవ్ పర్ఫార్మెన్స్‌తో మరోసారి మాయ చేశాడు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/rwhVWUj

Post a Comment

0 Comments