Ticker

8/recent/ticker-posts

Naa Ready Song: దుమ్ము రేపుతున్న లియో నా రెడీ సాంగ్.. అప్పుడే 10 కోట్ల వ్యూస్

Naa Ready Song: దుమ్ము రేపుతోంది లియో మూవీలోని నా రెడీ సాంగ్.. అప్పుడే 10 కోట్ల వ్యూస్ సొంతం చేసుకుంది. విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో లియోపై భారీ అంచనాలు ఉన్నాయి.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/KDXHOpT

Post a Comment

0 Comments