Ticker

8/recent/ticker-posts

Ram Charan Nayak Re Release: అనౌన్స్ చేశారు - ఆపై క్యాన్సిల్ చేశారు - నాయ‌క్ రీ రిలీజ్‌పై నెటిజ‌న్ల ట్రోల్స్‌

Ram Charan Nayak Re Release: చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 22న నాయ‌క్ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మంగ‌ళ‌వారం అనౌన్స్‌చేశారు.ఆ త‌ర్వాత అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ రీ రిలీజ్‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/4GIXEP2

Post a Comment

0 Comments