Ticker

8/recent/ticker-posts

Sai Dharam Tej Accident : సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.. బైక్స్ అన్నీ అమ్మేసిన క్లోజ్ ఫ్రెండ్

Sai Dharam Tej Accident : సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు అతడికి ఏం కాకూడదని కోరుకున్నారు. ఈ యాక్సిడెంట్‍తో తన దగ్గర ఉన్న అన్నీ బైక్స్ అమ్మేశాడు సాయి ధరమ్ తేజ్ ఫ్రెండ్ నవీన్. అతడు ఎవరో కాదు.. నటుడు నరేశ్ కొడుకు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/OG4wpYP

Post a Comment

0 Comments