Ticker

8/recent/ticker-posts

Vikram-Vijay Sethupathi : విక్రమ్, విజయ్ సేతుపతి మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Vikram-Vijay Sethupathi Multi Starrer : ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. పెద్ద పెద్ద హీరోలు ఒకే సినిమాలో నటించి.. మంచి హిట్ అందుకుంటున్నారు. మరో సూపర్ మల్టీస్టారర్ సినిమా సిద్ధమవుతోంది. చియాన్ విక్రమ్, విజయ్ సేతుపతి ఇందులో నటించనున్నారు.

from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/zhLQlS7

Post a Comment

0 Comments