Ticker

8/recent/ticker-posts

Bigg Boss 7 Telugu: ఇమ్యునిటీ టాస్క్ ఫైనల్‍లో ఆ ఇద్దరు.. ఎవరు గెలిచినా నష్టమే.. ఎందుకంటే?

Bigg Boss 7 Telugu Power Astra Task: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍ హౌజ్‍లో మొదటగా ఇచ్చిన ఇమ్యునిటీ టాస్క్ అందరూ మెచ్చేలా జరిగింది. కంటెస్టెంట్స్ తమ బెస్ట్ ఇచ్చారు. వారిలో చివరిగా ఇద్దరూ ఫైనల్‍లోకి వెళ్లారు. అయితే ఆ ఇద్దరిలో ఎవరు గెలిచినా నష్టమే అన్నట్లుగా ఉంది పరిస్థితి.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/yhKv6iZ

Post a Comment

0 Comments