Ticker

8/recent/ticker-posts

Krishna Mukunda Murari September 19th Episode: మురారికి ముకుంద సేవ‌లు - కృష్ణ ఛాలెంజ్ - భ‌వానీ అనుమానం

Krishna Mukunda Murari September 19th Episode: ఇంటి బాధ్య‌త‌ల్ని తీసుకున్న ముకుంద...మురారి కోసం అత‌డికి ఇష్ట‌మైన వంట‌ల్ని ప్రిపేర్ చేస్తుంది. ద‌గ్గ‌రుండి తానే స్వ‌యంగా అత‌డికి వ‌డ్డిస్తుంది. మురారిపై ముకుంద కురిపిస్తోన్న ప్రేమ‌ను కృష్ణ స‌హించ‌లేక‌పోతుంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/15tEuch

Post a Comment

0 Comments