Ticker

8/recent/ticker-posts

Krishna Mukunda Murari September 20th Episode: మురారికి స‌పోర్ట్‌గా సీన్‌లోకి కృష్ణ ఎంట్రీ - ముకుంద‌కు ద‌బిడి దిబిడే

Krishna Mukunda Murari September 20th Episode: ముకుంద‌ను మురారి ప్రేమించ‌డం లేద‌నే నిజం కృష్ణ‌కు తెలుస్తుంది. ఆద‌ర్శ్‌తోపెళ్లి జ‌రిగిన త‌ర్వాత కూడా ముకుంద మాత్రం ప్రేమ పేరుతో మురారి వెంట‌ప‌డుతుంద‌ని అర్థం చేసుకుంటుంది. ముకుంద‌కు తానే బుద్ధి చెప్పాల‌ని కృష్ణ ఫిక్స్ అవుతుంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/qOja80y

Post a Comment

0 Comments