Ticker

8/recent/ticker-posts

Mayapetika Review: మాయా పేటిక రివ్యూ - సెల్‌ఫోన్ బ‌యోపిక్ ఎలా ఉందంటే?

Mayapetika Review: పాయ‌ల్ రాజ్‌పుత్‌, విరాజ్‌ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మాయాపేటిక సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆంథాల‌జీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు ర‌మేష్ రాప‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/7D8uz5M

Post a Comment

0 Comments