Ticker

8/recent/ticker-posts

Comedian Dhanraj: డైరెక్ట‌ర్‌గా మారిన జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ - స‌ముద్ర‌ఖ‌ని లీడ్ రోల్‌గా మూవీ

Comedian Dhanraj:: జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ ధ‌న్‌రాజ్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. అత‌డి డైరెక్ష‌న‌ల్ డెబ్యూ మూవీ ఆదివారం ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర పోషిస్తున్నాడు



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/USoAakQ

Post a Comment

0 Comments