Leo Twitter Review: దళపతి విజయ్ హీరోగా నటించిన లియో మూవీ గురువారం (అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Kxow1r6
0 Comments