Ticker

8/recent/ticker-posts

Mad OTT: ఓటీటీలోకి జాతి రత్నాలు వంటి కామెడీ చిత్రం మ్యాడ్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Mad Movie OTT: ఈ మధ్య చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ సాధించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి తెలుగు ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ మ్యాడ్ మూవీ ఓటీటీ విడుదల ఎప్పుడో తెలుసుకుందామా!



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/vHdXVws

Post a Comment

0 Comments