Skanda 3 Days World Wide BO Collection: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‍లో వచ్చిన సినిమా స్కంద సెప్టెంబర్ 28న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో స్కంద 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూద్దాం.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/sjrEQR8
0 Comments