Tiger Nageswara Rao Twitter Review: రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతోనే ఫస్ట్ టైమ్ రవితేజ పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Y7Dmsan
0 Comments