Ticker

8/recent/ticker-posts

Bigg Boss Telugu: బిగ్ బాస్‌లో సంచలనం.. ప్రియాంకను ఈడ్చుకెళ్లిన అమర్.. ఫ్రెండ్స్ మధ్య భీకర పోటీ

Bigg Boss Telugu Priyanka Amardeep: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో సంచలనం జరిగింది. టాస్క్‌ ఆడే సమయంలో ప్రియాంక ఒక్కసారిగా కిందపడిపోయింది. తర్వాత ఫ్రెండ్స్ అయిన అమర్, ప్రియాంక మధ్య భారీ పోటీ జరిగింది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/yeaVbCp

Post a Comment

0 Comments