Mega Heroes: బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌తో మెగా హీరోలు ఫ్యాన్స్‌ను దారుణంగా డిసపాయింట్ చేస్తున్నారు. బ్రో నుంచి ఇటీవల రిలీజైన ఆదికేశవ వరకు ఐదు నెలల్లో మెగా హీరోలు నటించిన నాలుగు సినిమాలు ఫ్లాపయ్యాయి. ఈ సినిమాలన్నీ కలిపి వంద కోట్ల వరకు నష్టాలను మిగిల్చాయి.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/o1Eup06
0 Comments