Ticker

8/recent/ticker-posts

Fighter: ఫైటర్ నుంచి షేర్ కుల్ గయే సాంగ్ రిలీజ్.. హృతిక్, దీపికా రొమాన్స్ అదుర్స్

Fighter Sher Khul Gaye Song: ఫైటర్ మూవీ నుంచి షేర్ కుల్ గయే సాంగ్‌‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, హాట్ బ్యూటి దీపికా పదుకొణె నటించిన ఈ సినిమాలోని పాటలో ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ప్రస్తుతం షేర్ కుల్ గయే సాంగ్ ట్రెండ్ అవుతోంది.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/roYQMHz

Post a Comment

0 Comments