Abhijeet About Miss Perfect: బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ విన్నర్, హీరో అభిజీత్ నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ మిస్ పర్ఫెక్ట్. మెగా కోడలు లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా చేసిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌పై తాజాగా హీరో అభిజీత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే 40 ఏళ్ల తర్వాత లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/jC3FNis
0 Comments