Guppedantha Manasu January 25th Episode:నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో యూత్ ఫెస్టివల్ కోసం కాలేజీలో అడుగుపెట్టిన వసుధారకు ఊహించని షాకిస్తాడు శైలేంద్ర. రిషి వస్తున్నాడని కాలేజీలో ఫ్లెక్సీలు పెట్టిస్తాడు. ఆ ఫ్లెక్సీలను చూసి వసుధార షాకవుతుంది.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/ONmPb1c
0 Comments