Ticker

8/recent/ticker-posts

Lift Review: విమానంలో 4 వేల కోట్ల బంగారం దొంగతనం.. లిఫ్ట్ మూవీ రివ్యూ

Lift Movie Review In Telugu: దొంగతనం నేపథ్యంలో వచ్చిన లేటెస్ట్ ఓటీటీ మూవీ లిఫ్ట్. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా 4 వేల కోట్ల విలువగల బంగారాన్ని చోరీ చేసే కథతో తెరకెక్కింది. మరి సినిమా ఎలా ఉందో లిఫ్ట్ రివ్యూలో తెలుసుకుందాం.



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/wIvxNb6

Post a Comment

0 Comments