Salaar Blockbuster Celebrations: ప్రభాస్ నటించిన సలార్ మూవీ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ సోమవారం (జనవరి 8) ఘనంగా నిర్వహించారు. రెబల్ స్టార్ తోపాటు ఇతర టీమ్ అంతా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.
from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/Jht7QzM
0 Comments