Ticker

8/recent/ticker-posts

Sreeleela: హ్యాట్రిక్ డిజాస్ట‌ర్స్ ఎఫెక్ట్ - విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీ నుంచి శ్రీలీల ఔట్ - క్లారిటీ ఇదిగో!

Sreeleela: విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి మూవీ హీరోయిన్‌గా ఐఎమ్‌డీబీ సైట్‌లో ఇన్నాళ్లు శ్రీలీల పేరు క‌నిపించింది. తాజాగా శ్రీలీల స్థానంలో ర‌ష్మిక మంద‌న్న పేరు క‌నిపించ‌డం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల స్థానంలో ర‌ష్మిక‌ను తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది



from Telugu Cinema News, ఎంటర్టైన్మెంట్ న్యూస్, OTT, Web series, Move reviews - HT Telugu https://ift.tt/uJRxrXN

Post a Comment

0 Comments